హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌డీ దరఖాస్తులకు నేడే ఆఖరు

NZB: తెలంగాణ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రవేశాల దరఖాస్తుకు నేడే చివరి గడువు. ఆర్ట్స్, సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, సోషల్ సైన్స్, లా విభాగాల్లోని 14 శాఖల్లో 140 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జేఆర్‌ఎఫ్, నెట్, ఫెలోషిప్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇవాళ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.