SRCL: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బోయిన్‌పల్లి మండలం తడగొండ శ్రీ దత్తసాయి ఆలయంలో జమ్మి మొక్క నాటారు. సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిందం రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ ఉంకంటి కనుకరెడ్డి మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఊరి ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు


