వనపర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా దశాబ్ది ఉత్సవాలు ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరును ఎండబెట్టి 600 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి కృష్ణా జలాలు తరలిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: కృష్ణా జలాల తరలింపుపై నిరంజన్ రెడ్డి విమర్శలు


