హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఉద్యమంలో రమేష్ సేవలు ఆదర్శనీయం

KMR: తెలంగాణ ఉద్యమానికి రమేష్ అందించిన సేవలు ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హనుమంత్ షిండే అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులను సత్కరించారు. ఎంతోమంది పోరాటాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.