పండుగ సేల్స్‌లో 'నో-కాస్ట్ EMI' పూర్తిగా ఉచితం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిస్కౌంట్లు నిలిపివేయడం, ప్రాసెసింగ్ ఫీజు, GST రూపంలో కంపెనీలు అదనంగా వసూలు చేస్తాయి. తక్కువ EMI వస్తోందని తొందరపడకుండా క్యాష్ ధర, ఛార్జీలను బేరీజు వేసుకోవాలి. నగదు చెల్లింపు ద్వారా ఎక్కువ ఆదా అవుతుంటే అదే ఉత్తమం. లోన్ షరతులు చదివి పేమెంట్ పద్ధతిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
వ్యాపారం
నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..?


