యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ను 0.40% నుంచి 0.08%కు తగ్గించాలని ఐఐటీ బాంబే బృందం సూచించింది. కరెంట్, సేవింగ్స్ ఖాతాల ద్వారా బ్యాంకులు ఇప్పటికే భారీ లాభాలు పొందుతున్నందున వాటికి ఎక్కువ వాటా అవసరం లేదని పేర్కొంది. ఇందులో థర్డ్ పార్టీ యాప్‌లకు 0.06%, బ్యాంట్ సర్వీస్ ప్రొవైడర్లకు 0.02% వాటా కేటాయించాలని తెలిపింది.
వ్యాపారం
'యూపీఐ MDR 0.4% అక్కర్లేదు.. 0.08% చాలు'


