హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆక్టోపస్ ఎప్పుడైనా తిన్నారా?

ఆక్టోపస్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, విటమిన్‌ B12, ఐరన్‌, సెలీనియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి కండరాల బలోపేతానికి, మెదడు, నాడీవ్యవస్థ పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి సహాయపడతాయి. ఇందులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అలెర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా ఉడికించి, పరిమితంగా తీసుకోవడం మంచిది.