హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే హర్షం

VZM: ఎస్‌కోట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు విశాఖ ఎంపీ లాడ్స్ రూ. 70 లక్షలు నిధులు కేటాయించడంపై ఆమె ఇవాళ హర్షం వ్యక్తం చేశారు.