కర్నూలు పట్టణంలో ఆదివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పూలగుచ్ఛాలు అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో స్థానిక పరిస్థితులను పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో పర్యటించిన పాణ్యం ఎమ్మెల్యే


