హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.