తిరుమలలో రేపటి నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 16న గరుడ వాహనం, 17న పుష్పక విమానం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. గరుడ వాహనసేవ రాత్రి 6.30 నుంచి 11.30 గంటల వరకు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ!


