హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు

ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ప్రకారం సర్పంచ్ స్థానాల్లో అనంతపురం జిల్లాలో 165 (28.60%), శ్రీసత్యసాయి జిల్లాలో 134 (28.69%) స్థానాలను బీసీలకు కమిషన్ సిఫారసు చేసింది. గతంతో పోలిస్తే స్థానిక పోరులో బీసీ అభ్యర్థులకు అవకాశాలు పెరగనున్నాయి.