తిరుమల శ్రీవారిని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం వంద శాతం అమలు చేస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హామీలను అమలు చేస్తున్నాం: మంత్రి సంధ్యారాణి


