కాకినాడ సంత చెరువు వద్దనున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యా యి. ట్రస్టుబోర్డు ఆధ్వర్యంలో ఈవో నరేంద్రకుమార్ ఉత్సవాలను ప్రారంభించారు. నగరానికి చెందిన ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరం నడిబొడ్డున ఆలయం ఉండటంతో కాకినాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తొలిరోజు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తులతో కిటకిటిలాడిన కనకదుర్గ ఆలయం


