అన్నమయ్య: వనిపెంట వడియారాజుల కాలనీకి చెందిన ఆర్మీ జవాన్ మల్లెబోయిన కిరణ్ (23) అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీనివాసులు, లలిత దంపతుల కుమారుడైన కిరణ్ 2022లో అగ్నిపథ్ ద్వారా ఎంపికై చండీగఢ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మృతి వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి


