మండపేట పురపాలక ఎన్నికల సన్నాహాలు ఊపందుకోవడంతో ఆదివారం సెలవు రోజున కూడా మున్సిపల్ కార్యాలయం పనిచేసింది. ఎన్నికల సామగ్రి రాక, సోమవారం రిజర్వేషన్ల ఖరారుపై అధికారుల్లో, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మండపేట చైర్మన్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయిస్తారా, ఓసీ జనరల్‌గా ఉంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
ఆంధ్రప్రదేశ్
మండపేటలో మున్సిపల్ ఎన్నికల సందడి.. రిజర్వేషన్లపై ఉత్కంఠ


