నెల్లూరు జడ్పీ ఆఫీసులో సోమవారం జాబ్ మేళా జరగనుంది. స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జడ్పీ సీఈవో డి.వసుమతి తెలిపారు. కౌశలం పోర్టల్లో నమోదు చేసుకుని షార్ట్స్ట్ అయిన అభ్యర్థుల అర్హులని చెప్పారు. అపోలో టైర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రేపే జాబ్ మేళా


