NLR: బోగోలు మండలం కడనూతల బ్రిడ్జిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బైకు ఢీ కొన్నాయి. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జాతీయ రహదారి సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్
బోగోలులో రోడ్డు ప్రమాదం...!


