AKP: చీడికాడ మండలం అడవి అగ్రహారంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేశారు. కోణం జలాశయం ప్రాజెక్టు చైర్మన్, టీడీపీ మండల అధ్యక్షుడు పోతల చిన్నంనాయుడు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన


