హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్లగడ్డ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌కి శుభాకాంక్షలు

NDL: ఆళ్లగడ్డ మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మైలేరి సురేఖ మల్లయ్యకు కర్నూలు జిల్లా బలిజ సంఘం, రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ROPA) ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు కోనేటి చంద్రబాబు, అహోబిల బలిజ కాపు నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడు శెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.