హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సెలవు రోజూ ప్రజాసేవలోనే ఎమ్మెల్యే

ELR: ఆదివారం సెలవు దినమైనప్పటికీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన బాధితులకు ఎల్ఓసీ లేఖలు ఇచ్చేందుకు సిస్టమ్ ఆపరేటర్ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే స్వయంగా కంప్యూటర్ ముందు కూర్చుని లేఖలు సిద్ధం చేసి బాధితులకు అందించారు.