NTR: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గోదావరి నదికి హారతి ఇచ్చారు. పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనమని దేవినేని ఉమ అన్నారు. పట్టిసీమతో గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు చేరి, కృష్ణా జలాలు రాయలసీమకు వినియోగపడ్డాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పట్టిసీమ సీఎం దూరదృష్టికి నిదర్శనం'


