ఇండోర్‌లో ఇవాళ జరిగే టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ రికార్డులపై అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కన్నేశారు. తక్కువ బంతుల్లో 2 వేల పరుగుల సూర్య రికార్డును అభిషేక్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరో 6 సిక్సర్లు కొడితే ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సర్ల(68) రికార్డూ తన పేరిటే రాసుకుంటాడు. ఇషాన్ 80 రన్స్ చేస్తే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగుల(1164) సూర్య రికార్డును బద్దలు కొడతాడు.
క్రీడలు
రికార్డుల వేటకు సిద్ధమైన అభిషేక్, ఇషాన్!


