TPT: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట మార్కెట్ ఎదురుగా ఉన్న జనరల్ స్కూల్ ప్రాంగణంలో బీజేపీ నాయకులు శ్రమదానం చేశారు. స్కూల్ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి అడివిని తలపిస్తుంది. ఆ ప్రాంతాన్ని నాయకులు శుభ్రం చేశారు. ప్రజలందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నాయుడుపేటలో శ్రమదాన కార్యక్రమం


