KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలమల్ల పోలీసుల ఆధ్వర్యంలో చిన్నదండ్లూరులో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐ విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో సరైన రికార్డులు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నదండ్లూరులో కార్డన్ అండ్ సెర్చ్


