హైదరాబాద్: 28°C
వ్యాపారం

అంబానీ ఇంటర్నెట్‌ దళారీ సైన్యం అర్థంలేని వాదన: మస్క్

భారత వ్యాపారవేత్త అంబానీ లక్ష్యంగా ఎలాన్ మస్క్ వరుస ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయనకు మద్దతు ఇచ్చేవారిని అంబానీ దళారీ ఇంటర్నెట్ సైన్యంగా అభివర్ణించారు. అంబానీ ఆఫర్ చేసే ధరలతో స్టార్ లింక్ పోటీ పడలేదని అంటున్నారని..ఇది హస్యాస్పదమన్నారు. స్టార్ లింక్ రాకతో పోటీతత్వం పెరిగి ధరలు మరింత తగ్గుతాయన్నారు. తన రాకతో అంబానీ లాభాలు తగ్గొచ్చు కానీ పూర్తిగా వైదొలగదని తెలిపారు.