ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్ సర్వీస్ రోడ్డు మార్గం పూర్తిగా పలు విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయాయి. దీంతో స్తంభాలు కూలిపోతాయోనని భయంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంగిన స్తంభాలను వెంటనే తొలగించి, కొత్త వాటిని ఏర్పాటు చేయాలని గ్రామ రైతులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభాలను బాగు చేయండి'


