BHPL: సింగరేణి మైనింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఐఎన్టీయూసీ షిఫ్ట్ ఇన్‌చార్జీలను నియమించింది. యూనియన్ నాయకుడు బేతెల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లిలోని కేటీకే గనుల్లో సిబ్బంది కొరత, పని ఒత్తిడి, సెలవులు, బదిలీల సమస్యలపై చర్చించారు. సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
తెలంగాణ
మైనింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు


