హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ సర్పంచ్ వర్ధంతి.. ఉచిత వైద్య శిబిరం

GDWL: శిబిరం రాజోలి మాజీ సర్పంచ్ కీ.శే. శ్రీరాంరెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయుడు, సర్పంచ్ గంగిరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్థోపెడిక్ వైద్యుడు డా. వివేకానందరెడ్డి, చర్మవ్యాధి నిపుణురాలు డా. కరిష్మారెడ్డి రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు.