WGL:వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో క్యూ లైన్లు నిండిపోగా, కొందరు రోడ్డుపై కూడా వేచి ఉన్నారు. నవరాత్రుల సందర్భంగా భవానీ మాలధారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
శరన్నవరాత్రులు షురూ.. కిక్కిరిసిన భద్రకాళి ఆలయం..!


