హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యం‌పై ప్రజల ఆగ్రహం?

GDWL: గద్వాల పట్టణంలో మున్సిపల్ స్థలాల ఆక్రమణలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల కొత్త బస్టాండ్ ఎదురుగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తొలగించినప్పటికీ, టీ స్టాల్, ఎలక్ట్రానిక్స్ షాపుల యజమానులు మళ్లీ యథావిధిగా అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరుగుతోందని దిగ్బ్రాంతి చెందుతున్నారు.