SRCL దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రాజరాజేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు


