హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సోమవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. 12న అల్లిపురంలో టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమం ఉన్నందున మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. తిరిగి మంగళవారం నుండి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని వివరించారు.