NLG: నిడమానూరు మండలంలో పలు రహదారులు అధ్వాన్నంగా మారాయి. ముకుందాపురం నుంచి కంపసాగర్ వెళ్లే దారిలో 2 Km మేర కంకర తేలింది. కామారెడ్డిగూడెం నుంచి కంపాలపల్లి వరకు 5 Km బీటీ రోడ్డుపై కంకర తేలి పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
నిడమనూరు మండలంలో అధ్వాన్నంగా రహదారులు


