WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని జామా మసీదు మౌజన్ లతీఫ్ గత నెలలో మృతి చెందగా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. లతీఫ్ మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సానుభూతి తెలిపారు.
తెలంగాణ
లతీఫ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి


