MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో రాత్రి బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. ఎంగిలిపూల బతుకమ్మ ఆడి, నిమజ్జనం చేసి తిరిగి వస్తున్న మహిళలను రాంగ్ రూట్లో వచ్చిన యువకులు బైక్ ఢీకొట్టినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో మహిళలకు తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. బైక్పై వచ్చిన యువకులు మత్తులో ఉన్నట్లు కనిపించారని మహిళలు ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ ఆడి వస్తుండగా ప్రమాదం.. మహిళలకు తీవ్రగాయాలు


