హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేగడి చిలకమర్రికి బస్సులు నడపాలి'

RR: దసరా పండుగ సందర్భంగా కొందుర్గు మండలం రేగడి చిలకమర్రికి RTC బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని టేకులపల్లి BRS నాయకులు బాలకిష్టయ్య, నర్సింలు, కృష్ణ, కిష్టయ్య కోరారు. బస్సులు లేక విద్యార్థులు, కూలీలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, మారుమూల గ్రామాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.