హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ చిన్నారి ఏం పాపం చేసింది!

HYD: బొల్లారంలో చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతంగా మారింది. అభంశుభం తెలియని ఆ చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి, నడుముకు రాయికట్టి ఇంతలా హింసించి సంపులో పడేసిన దృశ్యాలు చూసి అక్కడివారు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కాగా కిడ్నాప్‌కు ముందు సీసీ ఫుటేజీలో పాప వెనకాలే సెక్యూరిటీ గార్డ్ వెళ్తున్న దృశ్యాలు బయటపడినట్లు తెలుస్తోంది.