హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..?

HNK: హన్మకొండ జిల్లాలో చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఆదివారం ఫారం వద్ద లైవ్‌ బర్డ్‌ కిలో రూ.132, డ్రెస్డ్‌ చికెన్‌ రూ.250గా ఉంది. రిటైల్‌లో లైవ్‌ చికెన్‌ కిలో రూ.160, స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.280 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌లో 12 గుడ్లు రూ.80 ఉండగా, రిటైల్‌ దుకాణాల్లో ఒక్కో గుడ్డు రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్ముతున్నారు.