JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు శనివారం కుటుంబ సమేతంగా సందర్శించి పూజలు చేశారు. ఈవో ఎస్. అంజనారెడ్డి స్వాగతం పలికారు. టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో 96 గదుల అతిథి గృహానికి టెండర్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు మొదలవుతాయని తెలిపారు. నవంబర్ 15-20 చందనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
కొండగట్టులో దేవాదాయ కమిషనర్ పూజలు


