హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీల పనితీరుపై కలెక్టర్ సమీక్ష

NRPT: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై కలెక్టర్ ప్రియాంక సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది కొరత ఉన్నప్పటికీ వారు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. అనంతరం పీహెచ్‌సీల పనితీరును కేంద్రాల వారీగా సమీక్షించి వాటికి ర్యాంకింగ్‌లు ఇవ్వాలని, అన్ని ఆరోగ్య సూచీల్లో నిరంతరం ప్రగతి సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.