హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి గుంతలో పడి వృద్ధురాలు మృతి..!

NGKL:  జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తిలక్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి నారమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి చెరుకుని వృద్దురాలని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.