MBNR: ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదివారం జడ్చర్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం పికిల్‌బాల్ కోర్టుల ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, మధ్యాహ్నం ఉర్సు షరీఫ్ దువా, సాయంత్రం దీన్-ఎ-రహ్మత్ కాన్ఫరెన్స్-2026కు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీ చారీ కోరారు.
తెలంగాణ
నేడు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన


