హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండలో ఎల్ఈడి బల్బులు ఏర్పాటు

SRD: కంగ్టి మండల ఎడ్లరేగడి తాండలో జ్వాలాముఖి ఉత్సవాలు సందర్భంగా తాండాలో ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ ఇరికి బాయి,ఉప సర్పంచ్ ఇంద్రబాయి తెలిపారు. ఈ జాతరకు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాలు వస్తారని తెలిపారు. అందుకోసం గ్రామంలో చీకటి ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాండ అభివృద్ధి తమ లక్షమని పేర్కొన్నారు.