BHNG: భువనగిరి పట్టణంలో రూ.21.08 కోట్లతో చేపట్టిన అమృత్ పథకం నీటి ట్యాంకుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. పహాడీనగర్, సింగన్నగూడెం, రాయగిరిలో 28 లక్షల లీటర్ల సామర్థ్యంతో మూడు ట్యాంకుల నిర్మాణాలు ఆగస్టు 2024లో ప్రారంభమయ్యాయి. మార్చి 2026 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
తెలంగాణ
నత్తనడకన అమృత్ పథకం పనులు


