NGKL: జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం కాలనీకి చెందిన చెంచు రైతు సాయిలు పొలంలో ఏర్పాటు చేసిన తేనెటీగల పెంపక కేంద్రానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో కేంద్రం పూర్తిగా దగ్ధమై, 10 పెట్టెల్లోని తేనెటీగలు చనిపోయాయి. సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలంగాణ
తేనెటీగల కేంద్రంలో అగ్ని ప్రమాదం..!


