NLG: కేతేపల్లి మండలం భీమారంలో విద్యుదాఘాతంతో కాంట్రాక్టు కార్మికుడు శ్రీను మృతిచెందాడు. ఈ నెల 8న కొప్పోలు విద్యుత్ ఉపకేంద్రంలో ఎల్‌సీ తీసుకుని స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. HYD లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి


