హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు: వెంకటస్వామి

SRD: ​ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 12 వరకు గడువు ఉందని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. మధ్యలో చదువు ఆపేసిన వారు నేరుగా అధ్యయన కేంద్రాల ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫీజు మీసేవలోనే చెల్లించాలన్నారు.