NZB: ఆర్మూర్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శనివారం మామిడిపల్లి పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 22 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. జక్రాన్‌పల్లి, వేల్పూర్ ప్రాంతాల్లో ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ కేసు నమోదు చేశారు.
తెలంగాణ
22 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


