హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు ఇలా!

SDPT: జిల్లాలో ఆదివారం చికెన్, గుడ్ల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. లైవ్ బర్డ్ ఎక్స్ ఫార్మ్ రూ.132, రిటైల్ రూ. 159 (కేజీ)గా పలుకుతోంది. కేజీ చికెన్ విత్ స్కిన్ రూ. 246, స్కిన్‌లెస్ రూ. 278గా విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయని విక్రయదారులు తెలిపారు. 12 గుడ్ల రిటైల్ ధర రూ. 74గా ఉంది.